కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2010, శనివారం

గోవు మా లచ్చిమికి కోటి దండాలు

























ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక సంక్రాంతి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ యిది.
ప్రచురణ : ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక తే 23 - 1 - 1981 దీ సంచిక.

ఇక కథ చదవండి ...








కథా నేపథ్యం ఈ క్రింద చదవండి. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక రచయితల సెమినార్ లో చదివిన వ్యాసమిది. ఇందులో ఈ కథను నేనెందుకు వ్రాసాను? కథా నేపథ్యం ఏమిటి ?అనే వివరాలతో పాటు, అప్పట్లో ఈ కథ మీద సాగిన చర్చకు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో నేనిచ్చిన ప్రత్యుత్తరం యిందులో పొందు పరిచాను.

ఇక చదవండి ...




15, అక్టోబర్ 2010, శుక్రవారం

శివార్పణం - గుణ నిధి కథ


మహా శివరాత్రి సందర్భంగా నవ్య వార పత్రిక వారు వెలువరించిన శివ రాత్రి ప్రత్యేక సంచిక
( తే 17 - 2 - 2010 ది ) లో ఈ కథ ప్రచురితం.

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

గురు పూజోత్సవం సందర్భంగా నా కథ - గురు దక్షిణ.


ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. నేను తెలుగు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో 35 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ చేసాను.

1980 లో నేను వ్రాసిన ఈ కథను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీముందు ఉంచుతున్నాను.
తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయునికి ఒక వ్యక్తి సమర్పించిన గురు దక్షిణ ఎలాంటిదో ఈ కథలో చూడ వచ్చును.
సంక్లిష్టమైన మానవ మనస్త్తత్వాన్ని ఇందులో చిత్రీకరించడానికి ప్రయత్నించాను.

బడి నేపథ్యంలో నేను రాసిన కొన్ని కథలలో ఇది ఒకటి. ఈ కథ 1980 లో ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురితం.

5, ఆగస్టు 2010, గురువారం

గెలుపు కథ




ఈ కథ తే 20- 8-1969 దీ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక జన్మ దిన ప్రత్యేక సంచికలో శ్రీ బాపు గారి బొమ్మలతో ప్రచురించ బడింది. మిత్రుడు పతంజలి ఈ కధంటే చాలా సరదా పడేవాడు. 2010 లో ఈ ఆగష్టు నెలలో మరో సారి దానిని తలుచుకుంటూ ... ( ఈ నెల 20వ తేదీకి ఈ కథకి 42 వ పుట్టిన రోజు. )




ఈ కథకి బాపు వేసిన బొమ్మ ఇది ....











23, జూన్ 2010, బుధవారం

అచ్చులో వచ్చిన నా తొలి కథ ... బహుమతి

ఇది అచ్చులో వచ్చిన నా తొలి రచన. ఆంధ్ర ప్రభ , సచిత్ర వార పత్రిక తే 13-7-1966 దీ సంచికలో ప్రచురించ బడింది. నా తొలి రచన దాదాపు 40 సంవత్సరాల క్రిందట యిదే (జూన్) నెలలో అచ్చులో వచ్చింది.

ఈ కథ జోగ్ అనే కలం పేరుతో రాసేను. తరవాత మళ్ళీ ఆ కలం పేరుతో మరేమీ రాయ లేదు. అప్పట్లో ఆంధ్ర ప్రభ వారు నాకథకు బహుమతిగా ( Remmuniration) రూ. 25 లు పంపించారు.

ఈ కథ పడిన నాటి సంతోషం నాలో యింకా తాజాగానే ఉంది ... కాకి పిల్ల కాకికి ముద్దు కదూ?



11, ఏప్రిల్ 2010, ఆదివారం

4, ఫిబ్రవరి 2010, గురువారం

జఠరాగ్ని - కథ

భోజన ప్రియత్వం మీద రాసిన ఈ కథ ఆంధ్రభూమి దిన పత్రిక నేటి కథ శీర్షికలో ప్రచురణ జరిగింది. బాగా తిన గలిగే రోజులలో లేమి కారణంగా సరైన తిండి దొరక్క పోవడం, కలిమి కలిగిన దినాలలో ఆరోగ్య కారణాల చేత తిండి తిన లేని అశక్తత .., కొందరిలో చూస్తూ ఉంటాం కదూ ! ఈ జీవిత వైచిత్రిని కథా వస్తువుగా స్వీకరించి రాసిన చిన్న కథ యిది !
Posted by Picasa

26, జనవరి 2010, మంగళవారం

పట్టు పరికిణి - అల నాటి నా కథ





కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో తొలిసారిగా 6-1 -1971 దీ సంచికలో ప్రచురింప బడింది.
అదే పత్రికలో అలనాటి కథలు శీర్షిక క్రింద తే 10-2-2001 దీ సంచికలో తిరిగి ప్రచురింప బడింది





Posted by Picasa

7, జనవరి 2010, గురువారం

కర్ణుడి చావు ... కథ




భారత కర్ణుడి చావుకి కారణాలు ఆరు ...
నరవర
నీచే నాచే
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధరచే భార్గవు చేతను
నరయంగా కర్ణడీల్గె నార్వురి చేతన్


విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల బాల కర్ణుని చావుకి కారణాలను వెతుకుతూ ...
ఈ కథ190 జూన్ 24 వ తేదీ ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురణ.





Posted by Picasa

6, జనవరి 2010, బుధవారం

పతంజలి రచనలు ...

పతంజలి గారి రచనలు, సన్మానాలు, ఇతర ఫొటోలు. వీటిని నేను వెబ్ ఆల్బమ్ నుండి సేకరించాను. వారికి నా ధన్య వాదాలు. పతంజలి గారు నా కథల సంపుటి అపురూపం కి ముందు మాట రాసారు.