పతంజలి గారి రచనలు, సన్మానాలు, ఇతర ఫొటోలు. వీటిని నేను వెబ్ ఆల్బమ్ నుండి సేకరించాను. వారికి నా ధన్య వాదాలు. పతంజలి గారు నా కథల సంపుటి అపురూపం కి ముందు మాట రాసారు.

పతంజలి గారి రచనలు, సన్మానాలు, ఇతర ఫొటోలు. వీటిని నేను వెబ్ ఆల్బమ్ నుండి సేకరించాను. వారికి నా ధన్య వాదాలు. పతంజలి గారు నా కథల సంపుటి అపురూపం కి ముందు మాట రాసారు.

వేసవి కాలం. మధ్యాహ్నం ఎండ ఫెడీల్మని పేల్చేస్తూ ఉంటే, ఇంట్లో అమ్మో, నాన్నమ్మో, అత్తమ్మో, పెద్దమ్మో, అమ్మమ్మో ... ఎవరో ఒకరు మామిడి కాయలు ఊరగాయ కోసం తరుగుతూ ఉంటే ...

మన చిన్నారులకి మనం యిచ్చే మంచి బహుమానం ఓ కొత్త బొమ్మ, ఓ బొ
మ్మల చొక్కా, ఓ పువ్వుల గౌను, ఓ రంగు రంగుల బెలూను, ఓ మంచి పెన్ను, కలర్ పెన్సిల్స్ ... ... ఇలాంటివే కదా?

మన కవులు శ్లోకాలలో, పద్యాలలో అన్య భాషా పద విన్యాసాలతోచాలా తమాషాలు చేసారు. నేను సేకరించిన వాటిలో కొన్నింటినిఇక్కడ ఉంచుతున్నాను. 