నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వారం వారం ఒక తెలుగు పద్యం గురించి వ్రాస్తున్నాను.
ఆ శీర్షికలో ప్రచురితమైన వాటని ఇక్కడ బ్లాగు మిత్రుల కోసం ఉంచుతున్నాను.
ఇది నన్నయ గారి అవతారిక లోని పద్యం. నవ్యలో తే 20 - 7 - 2011 దీ సంచికలో ప్రచురితం. నవ్యలో వచ్చాక వీలుని బట్టి వాటిని ఈ బ్లాగులో ఉంచుతాను. తెలుగు పద్యం లేబిల్ క్రింద వాటిని మీరు చూడ వచ్చును.
2 కామెంట్‌లు:
బాగుందండి. మంచి పని చేస్తున్నారు. బ్లాగులో తప్పకుండా పెట్టండి. అప్పుడే మేం చదవగలం.
అభినందనలు మఱియు ధన్యవాదములు.
మిత్రమా! నీ ప్రయత్నం బహుళ ప్రయోజన కరం.
తప్పక బ్లాగ్మిత్రులకానందం కలిగించే పని చేస్తున్నావు. కొనసాగించు నీ ప్రయత్నాన్ని.
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి