7, సెప్టెంబర్ 2011, బుధవారం

బాల సాహిత్యం ... చిట్టి కథలు



నవ్య వార పత్రికలో తే 21 - 7 - 2011 దీ నుండి ఏడాది పాటు వరుసగా పాల బువ్వ పిల్లల శీర్షిక కోసం రాసిన కథలు ఇవి. వీటిని అన్నింటినీ కానీ, కొన్నింటిని కానీ పుస్తక రూపంలో ప్రచురించడానికి అభిలాష గల వారెవరయినా నన్ను పంప్రదించ వచ్చును.





మొత్తం : పేజీలు : 71 ( Expand అనే చోట మౌస్ పెట్టి నొక్కితే చదవడానికి వీలుగా ఉంటుంది. పుస్తకం కుడి ఎడమల వేపు అంచుల మధ్యలో ఉండే బాణం గుర్తు మీద నొక్కితే పేజీలు తిరుగుతాయి . ఈ సూచన తెలియని వాదరి కోసమే సుమండీ )

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

naannagaaru, veetilo konni kathalu mi intlo chadivaanu.ipudu marikonni.chaala bagunnayi.mi manavalaki maro 2,3 years tarvata chadavadaniki baaguntayi.anni kathalu anaganaga antu modalavaledenduku? miku telugulo comment ela rayali?-kiran

అజ్ఞాత చెప్పారు...

naannagaaru, veetilo konni kathalu mi intlo chadivaanu.ipudu marikonni.chaala bagunnayi.mi manavalaki maro 2,3 years tarvata chadavadaniki baaguntayi.anni kathalu anaganaga antu modalavaledenduku? miku telugulo comment ela rayali?-kiran

కథా మంజరి చెప్పారు...

చాలా సంతోషం. నువ్వు నాన్న గారూ అని సంబోధించక పోయినా, చివరిలో కిరణ్ అని రాయకపోయినా ఈ కామెంట్ ఎవరు రాసారో నాకు తెలియకుండా ఉండేది.

ఇక, తెలుగులో కామెంటు చేయాలంటే ముందుగా నీ కామెంటుని జీ మెయిల్ లో తెలుగులో రాయి. దానిని కాపీ చేసి ఇక్కడ past చేసి పంపించు. జీ మెయిల్ లో అ అనే చోట నొక్కితే తెలుగులో రాసుకో వచ్చును.
ఇంగ్లీషులో టైపు చేయాలి. రాముడు అనే పదంరాయాలంటే
raamuDu అని Type చేయాలి. నీకు తెలుసు కదా ? అలా రాసిన దానిని అక్కడ కాపీ చేసి ఆ కామెంట్ బాక్సులో past చేసి కామెంట్ post చేయాలి. పిల్లలకి, మీకు మా ఆశీశ్శులు.

siri చెప్పారు...

super

కామెంట్‌ను పోస్ట్ చేయండి