13, ఏప్రిల్ 2012, శుక్రవారం

అర్ధ రాత్రి వరకూ అరవ చాకిరీ ...

నవ్య వార పత్రికలో తే 12-10-2011దీ సంచికలో ప్రచురణ.

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

శ్రీ కృష్ణదేవరాయలు చక్రవర్తి కాకముందే ప్రజాజీవనాన్ని,దేశపరిస్థితుల్ని పరిశీలించాడట.పై పద్యమేగాక మరొకటిఉంది.ఆయన నిశితపరిశీలనకు తార్కాణంగా.పద్యం జ్ఞాపకం లేదుగాని,వర్షాకాలం లో ' మేకెరువుంగుంపటి ' వెచ్చదనంకోసం పెట్టుకొంటారు మంచం కింద 'రెడ్లజ్జడిన్ ' అని ఎంతో వాస్తవికంగా.అలాగే 'బాతువులు ' తలలు వాల్చి పడుక్కొని ఉంటే పిండి ఆరబోసిన తెల్లటి బట్టలని తలార్లు భ్రమించడం వంటి వర్ణనలు అద్భుతంగా ఉంటాయి.
వర్షాకాలంలో పూర్వం వంటకి ఇల్లాళ్ళు పడే పాట్లని ఎంతో స్వాభావికంగా వర్ణించిన రాయలవారి పద్యాన్ని ,తాత్పర్యం తో సహా అందించినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి