6, జనవరి 2010, బుధవారం
అపురూపం కథల సంపుటి
అపురూపం నా కథల సంపుటి. ఈ కథా సంపుటానికి ముందు మాట శ్రీ కె.ఎన్.వై. పతంజలి గారు రాసారు. ఈ కథల సంపుటి 1998 లో ప్రచురించ బడింది.
ఇందులో కథలు : 1. గుండె తడి2. ఎక్కడున్నావు గొంగళీ౩ గోవు మా లచ్చికి కోటి దండాలు ౪. మసి మరకలు. అపురూపం 6. తూర్పు వెళ్ళని రైలు 7. వరద 8. ఇబ్బందే9. మడత నలగని కోరిక 10. దారికట్టు 11. అమ్మా బళ్ళోకివెళ్ళనే 12.అనాధలు కావలెను. 13 కర్ణుడి చావు 14.క్షమించు నేస్తం 15. చింతలు తీరని చీకట్లు 16. సహనావవతు 17. పతనం 18.కనబడుట లేదు 19. గెలుపు 20. గోడ 21 ఇంటికి పోదాం 22. నరమేధం జరుగుతోంది. 23.విస్తరాకు 24. బొమ్మల చొక్కా 25. కొత్త జీవితానికో కొండ గుర్తు 26 .శిక్ష 27. అంచనా 28. వేడుక 29. పందెం 30. ఆ గూటి చిలుక
ఈ కథల సంపుటం ప్రోగ్రసివ్ కమ్యూనికేషన్స్ వారి ప్రచురణ.
ప్రచురణ కర్త : శ్రీ నామాల విశ్వేశ్వరరావు
అంకితం
అమ్మ : పార్వతమ్మకి, నాన్న : సత్య నారాయణ మూర్తి గార్లకి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి