14, ఫిబ్రవరి 2010, ఆదివారం

వాక్యం రసాత్మకం కావ్యం ...

నిరవద్యాని పద్యాని యద్యనాధస్య కా క్షతి:
భిక్షుణా కక్ష నిక్షిప్త కిమిక్షుర్నీరసో భవేత్ ?


కవి దరిద్రుడయినా, ధనికుడయినా, కవిత్వం రసవంతంగా ఉంటే చాలు. బిచ్చగాని చేతి చంకనున్నంత మాత్రాన చెఱకు గడకు తీపి తరిగి పోదో దు కదా !

1 కామెంట్‌:

ఊకదంపుడు చెప్పారు...

ఎంత చక్కటి ఉపమానమండీ.. ఏ కవి కాలిన కడుపులోంచిపుట్టినదో కాని...
భవదీయుడు
ఊకదంపుడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి