8, మార్చి 2010, సోమవారం

తినడం మానెయ్యొద్దు

దోషభీతే రనారంభ: తత్కాపురుషస్య లక్షణం
కైర జీర్ణ భయాత్ భ్రాత: భోజనం పరిహీయతే ?
తప్పునకు భయపడి ఏ పనీ చేక పోవడం మంచిది కాదు. అరగదని చెప్పి , అన్నం తినడం మానేస్తామా చెప్పండి

1 కామెంట్‌:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

దోషమునకు చింతిలి పని
చేసెడిదియు మాన నగునె? చేయగ వలదే?
ధ్యాస నజీర్ణ భయంబున
యాసగ భుజియించ మాని యలరగ నగునే?

మంచి శ్లోకాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి