16, అక్టోబర్ 2010, శనివారం

గోవు మా లచ్చిమికి కోటి దండాలు

























ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక సంక్రాంతి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ యిది.
ప్రచురణ : ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక తే 23 - 1 - 1981 దీ సంచిక.

ఇక కథ చదవండి ...








కథా నేపథ్యం ఈ క్రింద చదవండి. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక రచయితల సెమినార్ లో చదివిన వ్యాసమిది. ఇందులో ఈ కథను నేనెందుకు వ్రాసాను? కథా నేపథ్యం ఏమిటి ?అనే వివరాలతో పాటు, అప్పట్లో ఈ కథ మీద సాగిన చర్చకు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో నేనిచ్చిన ప్రత్యుత్తరం యిందులో పొందు పరిచాను.

ఇక చదవండి ...




2 కామెంట్‌లు:

మార్గం రాజేంద్ర ప్రసాద్ చెప్పారు...

గురువు గారు వందనములు.మీ కృషి అపారమైనది.

కథా మంజరి చెప్పారు...

ఓలేటి శంకర్ జీ మెయిల్ లో ఈ కథ గురించి ఇలా వ్రాసారుsir
I have read you story "govu maalachimi..." my comments:
మన తెలుగు సాహితీ వనంలో గొప్ప రచయితలు అన్న శ్రి గురజాడ మరియు శ్రి కందుకూరి వీరేశలింగం గారు కూడా బ్రాహ్మలై వుండి, మన కట్టుబాట్లని, ఆచారవ్యవహారాల్ని హేళన చేస్తూ రచనలు చేసారు.. చాలా గొప్ప కవులుగా పేరొందేరు.. మన వాళ్ళు మనల్నే తిడుతూ వుంటే మిగతా వాళ్ళకి ఆనందమే కదా. కాని ఈ రంజ్ లో మిగతా కులాలపై ఒక్క రచన వున్నా.. వారి పరిస్థితి ఏంటి? మన బ్రాహ్మణులు తప్ప ఇంతవరకూ వారి కులాలపై వారే వ్యతిరేకంగా రచనలు చేసిన వాళ్ళు ఎవరూ లేరేమో అని నా అభిప్రాయం..

కామెంట్‌ను పోస్ట్ చేయండి