22, మే 2011, ఆదివారం

హౌస్ ఫుల్ ... కథ


అమృత మథనం బ్లాగులో అంట్లు తోము కుంటున్న అక్కినేని నాగేశ్వర రావు, మా సికింద్రాబాద్ కథలు - 1 చదివేక,
( ఇక్కడ నొక్కి ఆ టపా చూడండి. ) సినిమా వాళ్ళ మీది వెర్రి వ్యామోహంతో, వారి ఫాన్సుమంటూ తిరుగుతూ తమ జీవితాలను పాడు చేసు కునే వారిని చూస్తే ఎవరికయినా బాధ కలగక తప్పదు. వారి పాట వారిది కాదు. వారి వీరోచిత కృత్యాలలో నిజం లేదు. వారి హీరోయిజంలో నిజాయితీ లేదు. కాని, ఆ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ వాళ్ళని దేవుళ్ళలాగా చూడడం, వారి కోసం తమ జీవితాల్లో నిప్పులు పోసు కోవడం, మన దౌర్భాగ్యం.

బుద్ధా మురళి గారి ఈ టపా చూసాక, నేను ఇదే అంశం మీద 1982 లో విజయ మాస పత్రికలో రాసిన ఒక కథను మీతో పంచు కోవాలనిపించింది.

కథ చూడండి ...కథ పెద్ద అక్షరాలతో కనబడడం కోసం కథ మీద నొక్కండి. పేజీలు త్రిప్పడానికి పేజీకి కుడి చేతి అంచు మధ్యలో ఉన్న గుర్తు మీద నొక్కండి. ( తెలియని వారి కోసం ఈ వివరణ.)