7, సెప్టెంబర్ 2011, బుధవారం

బాల సాహిత్యం ... చిట్టి కథలునవ్య వార పత్రికలో తే 21 - 7 - 2011 దీ నుండి ఏడాది పాటు వరుసగా పాల బువ్వ పిల్లల శీర్షిక కోసం రాసిన కథలు ఇవి. వీటిని అన్నింటినీ కానీ, కొన్నింటిని కానీ పుస్తక రూపంలో ప్రచురించడానికి అభిలాష గల వారెవరయినా నన్ను పంప్రదించ వచ్చును.

మొత్తం : పేజీలు : 71 ( Expand అనే చోట మౌస్ పెట్టి నొక్కితే చదవడానికి వీలుగా ఉంటుంది. పుస్తకం కుడి ఎడమల వేపు అంచుల మధ్యలో ఉండే బాణం గుర్తు మీద నొక్కితే పేజీలు తిరుగుతాయి . ఈ సూచన తెలియని వాదరి కోసమే సుమండీ )