3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

పద్యానికి సెలబ్రిటీ స్థాయి !



తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన నవ్య వార పత్రికలో తే 8 - 2- 2012 దీ సంచికలో ప్రచురణ.

5 కామెంట్‌లు:

పుల్లాయన చెప్పారు...

చాలా బాగా రాశారు.

కమనీయం చెప్పారు...

తిరుపతి వెంకట కవులు,వారి కవిత్వం గురించి రాసినందుకు అభినందనలు.వెంకటశాస్త్రిగారికి విశ్వనాథ వంటివారితో సహా ఎందరో శిష్యులు.నాటకాలద్వారా పద్యాలను సామాన్యజనం లోకి తీసుకు వెళ్ళిన ఘనులు.నా ఉద్దేశంలో పద్యరచనే చేసినా ,ప్రాచీన ప్రబంధ యుగానికీ ,ఆధునిక కవితా రీతులకీ మధ్య వారు వారధి వంటి వారు.

Lakshman .M. V. చెప్పారు...

మధురంగా వుంది మళ్ళీ ఈ పద్యం చదువుతుంటే. మీరన్నట్టు 'కళ్ళకు కట్టినట్టు' రాసారు ఆ మహనీయులు. వారు కళ్ళారా చూసివచ్చి మనకు చెబుతున్నట్టు ఉంటూంది ఈ పద్యం. చిన్న సందేహం. అర్జునుడు సుభద్రా పరిణయం సమయంలో ద్వారక చూసాడు కదా! ఆ జ్ఞాపకాలతో ఇంతగా ఉప్పొంగి పోయాడా?

కథా మంజరి చెప్పారు...

పుల్లాయన గారూ, రమణారావు గారూ, సంఘ మిత్ర గారూ ధన్యవాదాలండీ.

సంఘ మిత్ర గారూ, అర్జునుడికి ద్వారకా నగరం అంటే, అంత ప్రీతి కలగడానికి మీరు చెప్పి నట్టుగా అదీ ఒక కారణ మను కోవడం కూడా బాగుంది. కానీ నా వరకూ యుద్ధ సన్నాహాలు జరుగుతున్న దశలో, కిరీటి ద్వారకును చూసి సుభద్రతో తన పరిణయ విశేషాలు గుర్తునకు వచ్చి నట్టుగా చెప్ప బోవడం అంత యుక్తి యుక్తంగా ఉండదేమో కదూ. అది వీరోచిత వ్యక్తిత్వానికి తగదేమో, పెద్దలు చెప్పాలి.

అజ్ఞాత చెప్పారు...

నిరక్షరకుక్షులు కూడా పద్యాలని ఆలపించేలా చేసిన తిరుపతి వేంకట కవులు ధన్యులు.సురగంగను నేలకు దింపిన భగీరధుని వలె పండిత లోకంలో విహరించే పద్యాన్ని పల్లెటూరి పిల్లగానికి అందించిన సాహితీ భగీరధులు వారు. అందుకే వారికిది నా నివాళి--

తిరుపతి వేంకటకవులును
కురిపించిరి తెలుగు వారి గుండెలనిండా
సరసపు కవితా వర్షం
మురిపెముతో తడిసి వారు ముద్ధయి పోవన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి