ఈ కృత్రిమ మంచు శివ లింగం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలో ఆర్మీ ప్రాంతంలో శివాలయంలో ఉంది. ఆర్మీ వారి అనుమతితో సివిలియన్స్ వెళ్ళి చూడ వచ్చును. ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా , పరి శుభ్రంగా చూడ చక్కగా ఉంటుంది. శివరాత్రి నాడు జన సందోహంతో కళకళలాడి పోతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న చిన్న గుహలాంటి దానిలో దీనిని ఏర్పాటు చేశారు. నిత్యం మంద్ర స్వరంలో ఓంకారం వినిపిస్తూ ఉంటుంది.
2 కామెంట్‌లు:
వావ్....తప్పక చూస్తామండి, తెలియపరచినందుకు ధన్యవాదాలు!
వావ్....తప్పక చూస్తామండి, తెలియపరచినందుకు ధన్యవాదాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి