25, జూన్ 2012, సోమవారం

ఇబ్బంది కాదూ ?!మనుసులను అంచనా వేయడంలో పొరబడటం వల్ల మనం ఒక్కోసారి మంచి వారినీ , సహృదయులనూ దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ కథాంశంతో వ్రాసిన ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురణ.

కథ ఆడియో ఇక్కడ  వినండి :
ఇక్కడ కథ చదవండి ....