విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ ఇవాళ ( 22.10.2013 ) అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి యేటా జారిగే ఈ జాతరకు రాష్ట్రం నలు మూలల నుండీ జనం అశేషంగా తరలి వస్తారు.
ఉత్తరాంధ్ర కల్ప వల్లి పైడి తల్లి
పైడి తల్లి అమ్మ వారి గుడి.. ఇది కోటకు సమీపంలో మూడు లాంతర్ల వద్ద ఉంది.
విజ యగరం కోట
ఇదే సిరిమాను. ఈ సిరిమాను అమ్మ వారి జాతర నాడు కోట నుండి అమ్మ వారి గుడి వరకూ ముమ్మారు తిరుగుతుంది, పూసపాటి రాజ వంశీయులు, ప్రజా ప్రతినిథులు, అధికారులు, అశేష ప్రజానీకం ఈ సిరిమానునుని దర్శించు కోడానికి తహతహలాడుతారు.
విజయ నగరం గంట స్తంభం
సిరిమానోత్సవానికి చెందిన వీడియో ( లోగడ తీసినది) చూడండి ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి