చిత్తరువులు కనుగొంటి.బృహత్తర యనుభూతి కలిగె.హాయిని గొలిపెన్.సత్తమ!యా గురుతులు నీకెత్తరి లభియించె నేడు? ఎంతటి ఘనమో!
1 కామెంట్:
చిత్తరువులు కనుగొంటి.బృ
హత్తర యనుభూతి కలిగె.హాయిని గొలిపెన్.
సత్తమ!యా గురుతులు నీ
కెత్తరి లభియించె నేడు? ఎంతటి ఘనమో!
కామెంట్‌ను పోస్ట్ చేయండి