24, డిసెంబర్ 2009, గురువారం

మూడు కథల బంగారం - 2

lనా శ్రీమతి ముచ్చటగా మూడు కథలు మాత్రమే రాసిందని చెప్పాను కదూ ? మొదటి కథ *బరువు* బ్లాగులో ఉంచాను ... ఇది రెండోది. ... మూడోది త్వరలో పెడతాను ... వీటికి వచ్చే స్పందనలు చూసైనా ఆమె మళ్ళీ కలం విదిలిస్తారేమో చూడాలి !


Posted by Picasa

1 కామెంట్‌:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

కథల నింత సులభ గతిని వ్రాయుట చూడ
కథలు చదువు వారె కథలు వ్రాయు.
విజయలక్ష్మి గారి విలువైన కథలను
పాఠకాళి చదువ ప్రతిభ కలుగు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి