కథా మంజరి
కథా మంజరికి స్వాగతం ! ఇటు వేపు వో సారి తొంగి చూసినందుకు ధన్యవాదాలండీ ! చదివేక మీ అభిప్రాయం చెబుతారు కదూ ? !
.
31, డిసెంబర్ 2009, గురువారం
గుండె తడి
తడి ఆరిన మనసులను చూస్తూ ఉంటే భయం వెయ్యదూ?
ఆర్ద్రత లోపించిన మనస్తత్వాలు ...
లోపిస్తున్న మానవీయ విలువలు ...
భయం వెయ్యడం లేదూ?
ఉండాల్సిందేదో కోల్పోతూ ఎక్కడికి పరుగులు పెడుతున్నాం?
ఒక కన్నీటి చుక్క ... ఒక తడియారని గుండె చప్పుడు ...
ఒక ఆత్మీయమైన పిలుపు, పలకరింపు, బుజ్జగింపు ...
ఇవీ కావాలి. ఇవే కావాలి ...
ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక 6 -6-1990 దీ సంచికలో ప్రచురణ.
ఒక
తడి గుండె
చప్పుడు మీతో
పంచుకోవాలని
...
1 కామెంట్:
మాలా కుమార్
చెప్పారు...
మీకు కూడా నూతన సంవత్సర శుభకాంక్షలు .
1 జనవరి, 2010 8:44 AMకి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
1 కామెంట్:
మీకు కూడా నూతన సంవత్సర శుభకాంక్షలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి