బొమ్మలచొక్కా కథ చాలా ఆర్ద్రంగా,హృదయానికి తాకింది. సామాన్యంగా కనిపించే ఓకోరిక అందుకోలేని ఓ గగనకుసుమంలా తీర్చుకోలేనిదిగా మారి మనసుని ఎంతగా బాధిస్తుందో చిత్రించిన కధలు చాలా ఉన్నాయి. కథా వస్తువురీత్యా చూస్తే మీరు రాసిన కథాకాలానికి బహుశ కొత్తదేమో కాని ఈకాలానికి పాతదే. అయినా అతిచిన్న కథని మీరు నడిపించిన తీరు అద్భుతం.కథ ప్రారంభంలో నడిచే బేంకులా కనిపించిన కుర్రాడు చిరిగిపోయిన రూపాయినోటుగా,చెల్లని సత్తుకాణీగా కనిపించాడన్న వ్యాఖ్యానం చాలా బాగుంది. చొక్కామోజులో పుస్తకం కొనుక్కోవాలన్న విషయాన్ని మర్చిపోవడంలో బాల్యచాపల్యం,దానికి ఫలితంగా ఆ పసివాడు పొందిన అవమానం రెండుముక్కల్లో చెప్పి సస్పెన్స్ పోగొట్టారు.కథకి చిత్రకారుడు వేసిన బొమ్మ,వస్తువుకు తగినట్టుగా ప్రచురించిన చైనా సామెత కూడా చాలా బాగున్నాయి. మంచి టెక్నిక్ కనపరిచిన చిన్నకథ ఈ బొమ్మలచొక్కా. మరో మంచి కథకోసం ఎదురుచూస్తున్నాం.
2 కామెంట్‌లు:
మీ కథలను అత్యద్భుతంగా సునాయాసంగా మా కందుబాటులోనికి తెచ్చి చదువుకొనేందుకు వీలుగా కథామంజరిలో ప్రచురిస్తున్నందుకు మీకు మా ధన్యవదాలు.
బొమ్మలచొక్కా కథ చాలా ఆర్ద్రంగా,హృదయానికి తాకింది. సామాన్యంగా కనిపించే ఓకోరిక అందుకోలేని ఓ గగనకుసుమంలా తీర్చుకోలేనిదిగా మారి మనసుని ఎంతగా బాధిస్తుందో చిత్రించిన కధలు చాలా ఉన్నాయి. కథా వస్తువురీత్యా చూస్తే మీరు రాసిన కథాకాలానికి బహుశ కొత్తదేమో కాని ఈకాలానికి పాతదే. అయినా అతిచిన్న కథని మీరు నడిపించిన తీరు అద్భుతం.కథ ప్రారంభంలో నడిచే బేంకులా కనిపించిన కుర్రాడు చిరిగిపోయిన రూపాయినోటుగా,చెల్లని సత్తుకాణీగా కనిపించాడన్న వ్యాఖ్యానం చాలా బాగుంది. చొక్కామోజులో పుస్తకం కొనుక్కోవాలన్న విషయాన్ని మర్చిపోవడంలో బాల్యచాపల్యం,దానికి ఫలితంగా ఆ పసివాడు పొందిన అవమానం రెండుముక్కల్లో చెప్పి సస్పెన్స్ పోగొట్టారు.కథకి చిత్రకారుడు వేసిన బొమ్మ,వస్తువుకు తగినట్టుగా ప్రచురించిన చైనా సామెత కూడా చాలా బాగున్నాయి. మంచి టెక్నిక్ కనపరిచిన చిన్నకథ ఈ బొమ్మలచొక్కా. మరో మంచి కథకోసం ఎదురుచూస్తున్నాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి