1, నవంబర్ 2010, సోమవారం

కొత్త పాళీ గారి కథా సంకలనం - మీరు చదివేరా?





మంచి కథలు ఓ ఇరవై ఒకటి . మీరు చదివేరా? ప్రతి కథా అత్యంత వైవిధ్య భరితం. ఇటీవల ఓ కథా సంకలనాన్ని విడువకుండా ఏకబిగిని నాచేత చదివించిన మంచి సంకలనం ఇది.

ఈ కథల పుస్తకం చదివేక నా స్పందన ఇది. చూడండి:



3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

nope..! I have seriuos concerns on his personality..! so, no need to read it..!!

Hima bindu చెప్పారు...

నేను చదివాను ,నన్ను వెంటాడిన కథ "వీరిగాడి వలస "..ఎంతో గొప్ప జీవితం గడిపిన వ్యక్తులు సహితం వృద్దాప్యం లో తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడటం ,అవహేళన చేయబడటం నిత్యజీవితం లో చూస్తుంటాం ,రచయిత సునిశిత పరిశీలన ,వాటి పరిష్కారం కూడా మనకి కనిపిస్తుంది .చాల దగ్గరగా చూసి రాసార అన్పించక మానదు .

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారు, మీ అభిమానానికి ధన్యుణ్ణైనాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి