నా బ్లాగరు మిత్రులు వదల లేదు. నువ్వు పెడతావా . మమ్మల్ని పెట్ట మంటావా ? అని బెదిరించడం మొదలు పెట్టారు.
నిజం చెప్పొద్దూ, బ్లాగులో పెట్టాలనే ఉబలాటం నాకు మాత్రం ఉండదూ.
సరే లెమ్మని, కొంత వినయం, మరి కొంత మొఖమాటం నటించి, ఇంకొంత నిరాసక్తత, వేరొక కొంత సిగ్గు అభినయించి, ఇక
ఆ అభినయాలను చాలించి, ఇదిగో, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ మీ ముందు పెడుతున్నాను. చూడండి:
ఒక విషయం : ఇంటర్వ్యూ చదవడానికి ఇమేజి పెద్దది కావడం లేదు. కదూ. ఈ లోపం ఎలా సరి చేయాలో దానికి తగిన సాంకేతిక పరిచయం నాకు లేదు.
2 కామెంట్లు:
నిజం చెప్పావు గురూ!
మీకొత్త కథల సంపుటి ఇంకా చదవలేదు.కాని మీ రచనా సామర్థ్యంతో పరిచయం ఉండుటచే ,ఉత్తరాంధ్ర నేటివితీతోబాగుంటాయని ముందే చెప్పగలను.కథ ౨౦౦౯ అనే కథాసంపుటిని చదువుతున్నాను.ఆవిష్కరణ సభకి పిలవలేదేమి?ఎవరెవరు వచ్చారు? రమణారావు.ముద్దు
కామెంట్‌ను పోస్ట్ చేయండి