22, సెప్టెంబర్ 2011, గురువారం

ప్రతి పద్య చమత్కారం . చేమకూర వేంకటకవి


తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన ఇది తే 19. 9 . 2011 దీ నవ్య వార పత్రికలో ప్రచురితం.

ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం చూపించిన చేమకూర వేంకటకవి విజయ విలాసం లోని పద్యం ఇది. తాపీధర్మారావు గారి హృదయోల్లాస వ్యాఖ్య విజయవిలాసం అందాలను మరింత అందంగా ఆవిష్కరించింది.

1 కామెంట్‌:

కమనీయం చెప్పారు...

1.కొత్త బ్లాగులు చదివాను.బాగున్నాయని వేరే చెప్పనక్కర లేదు.తాపీధర్మారావుగారికి చామకూరవెంకటకవి విజయవిలాసమంటే గొప్ప అభిమానం.అందుకే అందులోగల అనేక చమత్కారాలు,శ్లేషలు వివరిస్తూ చక్కని వ్యాఖ్య వ్రాసారు.
2.తిక్కన పద్యం ప్రసిద్ధమైనది.ఆయన సందర్భం బట్టి సంస్కృత సమాసాలు, అచ్చతెనుగు పదాలు వాడేడు. పై పద్యాన్ని నర్తనశాల సినిమాలో వాడుకొన్నారు.
3.ప్రసిద్ధ చిత్రకారుడు, కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్ కి కాకులంటే ఇష్టం. వాటిమీద అతడు చాలా చిత్రాలు గీసాడు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికీ జీవనచక్రంలో ( life cycle) స్థానం,పాత్రా ఉన్నాయి కదా.
అభినందనలతో
కమనీయం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి