ఒక వయసులో ఎంతో కొంత కవిత్వం అల్లకుండా ఉండడం సాధ్యం కాదేమో. అలా రాసిన కవిత ఇది. అప్పట్లో అందరిలాగానే నేనూ కవిత్వంలో కొంత నిప్పులు కక్కడానికి ప్రయత్నించాను. శ్రీ. శ్రీ జోక్ ప్రకారం నిప్పులు కక్కే కవిత్వం కాదు కానీ, నిప్పులలో కుక్క దగిన కవిత్వమే ఇది, అని త్వరలోనే తెలివిడి కలిగి, మరి కవితలు రాయడం మానేసాను.
అదన్నమాట, సంగతి.
10 కామెంట్లు:
బాగుంది sir మీ కవితా!
nice
Title of post makes me to come here
:)
?!
maaku aa jnaanam eppudu vasthundo...
maaku aa jnaanam eppudu vasthundo...
తెలివిడి కలిగి, మరి వ్యాఖ్యలు నేను కూడా రాయడం మానేస్తాను.
ఎందుకో ఏమో గారూ,the tree గారూ, అజ్ఞాత గారూ మీకు ధన్యవాదాలండీ.
అజ్ఞాత గారూ వ్యాఖ్యలు వ్రాసే తెలివిడి మాత్రం మీకు ఎన్నటికీ కలుగకుండు గాక.
ఇది excellent అని చెప్తే సరిపోదేమో.. ఈ కవితను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి నా వయసు సరిప్దేమో, కాని ఏదో తెలియని శక్తీ ఉంది ఈ కవితలో,
పూర్తి గా పదాలన్ని నాకు తెలియక పోయినా , మొత్తం మీద భావం మాత్రం నా లోని నవ నాడుల్లోకి సర్రున పాకింది, నను కదిలిచింది, నా మనసులో ఏదో తెలియని చిచు పెట్టిందీ కవిత.
నేనేపుడు అనుకుంటుంటాను..
"నిత్యజీవన వీక్షణలు
నిడురించానివ్వని క్షణాలు
నిద్రమేల్కొన్న అక్షరాల
సంగమమే
నా కవిత్వం" .
దానికి మీలాంటి వారి కవిత్వం నాకు కావాలి, మీ లాంటి వారి aasissulu కావాలి.
ఇలా ఇక్కడ అడగచ్చో లేదో నాకు తెలిదు కాని,
అడిగేస్తున్నాను. ననకు తెలుగు భాష మీద పట్టు లేదు, పట్టు థెచుకొవదానీ ఎలా ప్రయత్నిచాలో తెలిదు.
మీరేమనుకోక పోతే నాకు ఈ క్రింది వివరాలు కావాలి
౧) ఒక పదానికి ఎన్నో అర్ధాలు చెప్పగలిగే పుస్తకం ఒకటి కావాలి
౨) తెలుగు లో పూర్తి వ్యాకరణం సులభమైన ఉదాహరణలతో ఉంటె పుస్తకం,
౩) సాహిత్యం గురించి తెలియగేప్పే పుస్తకం
౪) ఏ పదాన్ని ఎన్ని విదాలు గా వడచు అని చెప్పగలిగే పుస్తకం
ఇంకా సాహిత్యవపోసనకు కావలసిన పుస్తకన్నితి పేర్లు అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియ గేప్పగలరు...
కార్తిక్...
mee samadanam kosam veyi kannulatho vechichusthunnanu..
కృష్ణ కార్తీక్ గారూ. మీ స్పందనకు ధన్యవాదాలండీ.
భాషాభి వృద్ధికి, పదజాలాభివృద్ధికి విస్తృతంగా సాహిత్యం చదవడమే మార్గం. ప్రాచీన, అర్వాచీన సాహిత్య గ్రంథాలను నిరంతరం చదువుతూ ఉంటే మన భాష దానతంతట అదే మెరుగు పడుతుంది. ఇక, భాషకు చెందిన నిఘంటువులు కూడా చాలా ఉపకరిస్తాయి. మీరు అడిగిన 1, 4 ప్రశ్నలకు ...
నానార్ధ పద నిఘంటువు,పర్యాయ పద నిఘంటువు అనేవి మార్కెట్ లో దొరుకుతూనే ఉన్నాయి.
వీటితో పాటు శబ్దార్ధ చంద్రిక లాంటి తెలుగు నిఘంటువులూ
విద్యార్ధి కల్ప తరువు, పూర్వ గాథా లహరి అనే పుస్తకాలు మనకు మరింత మంచి సమాచారాన్ని ఇస్తాయి.2, 3 ప్రశ్నలకు సమాధానం ...
పుస్తకాల షాపులలో సులభ వ్యాకరణాలూ , సాహిత్య విమర్శనా గ్రంథాలూ వందలాదిగా ఉంటాయి.
అన్నింటికీ మించి ఎక్కడ మంచి పుస్తకం కనిపించినా చదవడమే సరైన మార్గం.సాహిత్య పరంగా మనని మనం ఉన్నతీకరించు కోడానికి అంతకు మించినది లేదు.
మీ ఆసక్తి గమనించి, మీకు ఇలా వివరంగా వ్రాయాలనిపించింది. అభినందనలు.
వినమ్ర ప్రశ్నకు వివరణ కూడిన జవాబు బాగుంది, మీ ఇరువురి జాబులు జవాబులు !!
ఒక పక్షం నెల రోజుల క్రితం పైన తెలిపిన గ్రంతలా గురించి ఎవరో తెలుగు బ్లాగు గ్రూపుల్లో అడిగితే దానికి ప్రతిగా వేరెవరో
అవన్నీ online లో available గా ఉన్నవని e - books కోసం తెలుగు fonts తో కూడిన పై పుస్తకాల పేర్లను google నందు search చేయుట ద్వారా పొందవచ్చునని తెలిపారు.
ఒక సారి ప్రయత్నించి చూడండి, ఫలితం ఉంటుంది, ఉన్నపళంగా అన్ని గ్రంథాలు market కొనాలన్నా దొరకాలన్న ఖర్చు కాలం తో కూడిన పని, అంతర్జాల google సోదరుడిని అడగండి,
ఫలితం లేకపోతే అప్పుడు బాహ్య ప్రయత్నం చేద్దురు గానీ!
http://endukoemo.blogspot.in
?!
Jogaaravu gaaru, Enduko emo gaaru.
mee spandanaku danya vaadalu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి