30, మే 2012, బుధవారం

ముచ్చట పడి కొనుక్కొన్న ముక్కు పద్యం !





(  నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికలో తే23-11-2011 దీ సంచికలో ప్రచురణ. )

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"mukku sampenga". amdamaina padyam.

Lakshman .M. V. చెప్పారు...

చాలా అందమైన పద్యాన్ని పరిచయం చేశారు! ధన్యవాదాలు! 'జల్కాకం దపం బంది యోషా... ఈ భాగాన్ని కాస్త వివరిస్తారా?

కథా మంజరి చెప్పారు...

సంఘ మిత్ర గారూ ధన్యవాదాలండీ.
మీరడిగిన భాగానికి వివరణ :
పద్యం అన్వయం చేసికొనే టప్పుడు విసంధి చేసుకొని చదవాలి.
ఈ భాగాన్ని గంధఫలి, పలు, కాకం, తపంబు, అంది, యోషా, నాస , ఆకృతి ,పొందె అని చెప్పు కోవాలి.
గంధఫలి = సంపెంగ, పలు = మిక్కిలి, కాకన్ = బాధను , చెంది = పొంది, తపంబు = తపస్సు, అంది, చేసి ...

అన్ని పువ్వుల దగ్గరకీ వెళ్ళి సువాసనలు ఆఘ్రాణించే తుమ్మెద, తన దగ్గరకి చేరక పోవడం సంపెంగ పువ్వుకి చాలా బాధ కలిగించింది. ఆర్తితో రగిలి పోయింది. ఆ బాధతో తపస్సు చేసి, యోషానాసకృతి ( ఆడు వారి ముక్కు రూపం) పొందింది. స్త్రీల ముక్కును సంపెంగ పువ్వుతో సోల్చడం కవి సమయం కదా.ఇప్పుడు అన్ని పూల వాసనలనూ ఆఘ్రాణించ గలుగుతోంది. అంతే కాక ఏ తుమ్మెద లయితే తనను తిరస్కరించాయో, వాటినే తనకి ఇరు ప్రక్కలా బరాబరి చేస్తూ ఉండేలా చేసుకుందిట. కనులను తుమ్మెదలతో పోలుస్తారు కదా.
కొంచెం వివరంగా రాసేను. పద్యం మీద మమకారం కొద్దీ.

ధన్యవాదాలతో

పంతుల జోగారావ్.

కథా మంజరి చెప్పారు...

సంఘ మిత్ర గారూ, పద్యంలో ఒక అక్షర దోషం ఉంది. టైపు చేయడంలో నేను చేసిన తప్పిదానికి చింతిస్తున్నాను.

జల్కాకం కాదు, బల్కాకం అని ఉండాలి. ఎంతో సున్నితంగా ఈ అక్షర దోషాన్ని ఎత్తి చూపించారు. అందుకు కూడా మీకు నా ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి