5, జూన్ 2012, మంగళవారం

మంచి పద్యాలు మరోసారి ....



కాటూరి వేంకటేశ్వర రావు గారి పౌలస్త్య హృదయం  చక్కని ఖండ కావ్యం దాని పూర్తి పాఠం ఇక్కడ ఉంచుతున్నాను.
లోగడ ఈ పుస్తకం మీద ఓ టపా రాసేను. అందులో పుస్తక సారాంశాన్ని వచనంలో రాస్తూ, అక్క డక్కడ మాత్రమే కొన్ని పద్యాలను ఉదాహరించడం జరిగింది. ఓ మిత్రుడు ఇటీవల ఆ టపా  ( ఆ టపా చూడాలంటే, ఇక్కడ నొక్కండి ) చదివి మొత్తం పద్యాలు పెడితే బావుండును కదా అన్నాడు.  మంచి పద్యాలు నలుగురితో పంచు కోవడం కన్నా వేరే ఆనందం ఏముంటుంది కనుక ?

అందుకే ఆ కావ్యఖండికను ఇక్కడ ఉంచుతున్నాను. చదివి ఆనందించండి ...










3 కామెంట్‌లు:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

ప్రారంభంలో బ్రాకెట్లో ఉన్న వచనంలో - "రాముడనిన మాటలు" బదులు "రావణుడనిన మాటలు" అని ఉండాలనుకొంటాను. సరి చూడండి.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

ప్రారంభంలో బ్రాకెట్లో ఉన్న వచనంలో - "రాముడనిన మాటలు" బదులు "రావణుడనిన మాటలు" అని ఉండాలనుకొంటాను. సరి చూడండి.

కథా మంజరి చెప్పారు...

ఆచార్య ఫణీంద్ర గారూ, నమస్కారమండీ. ప్రారంభ వచనంలో మీరు సూచించిన విధంగా రావణుడనిన మాటలు అనే ఉండాలి. చూసు కోకుండా ప్రచురించాను. చాలా సిగ్గు పడుతున్నాను. సరి చేస్తున్నాను. పరాకు పడ్డాను.
మీు నాధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి