22, జనవరి 2020, బుధవారం

పలుకే బంగారం 12



                                             

పలుకే బంగారం  12

మంచి మాటల గురించి సుమతీ శతకంలోంచి  ఓ మంచి మాట ...

మాటకుఁబ్రాణము సత్యము
కోటకుఁబ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁబ్రాణము మానము
చీటికిఁబ్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ !

మాటకి సత్యాన్ని పలకడమే ప్రాణం. కోటకి మంచి భటులు ప్రాణం. శీలమే పడతికి ప్రాణం ( ఆ మాట కొస్తే మగవాడికి కాదా ఏమిటి?) ఇక, సంతకమే చీటీకి ( ఉత్తరం వగైరాలకి ...) అతి ముఖ్యం అంటున్నాడు కవి ...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి