24, జనవరి 2020, శుక్రవారం

పలుకే బంగారం 13


                                                     


పలుకే బంగారం  13

చక్కగా మాట్లాడటం వ్యక్తికి అలంకారమని చెప్పేరు.
మాట్లాడకుండా ఉండడం కూడా కొండొకచో శోభిస్తుంది సుమా !

ఎలాగంటే ....

మూర్ఖో2పి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టిత:
తావచ్చ శోభతే మూర్ఖో యావత్కించిన్నభాషతే.

మూర్ఖుడు - అంటే చదువు సంధ్యలు లేని శుంఠ కూడా చక్కని బట్టలు వేసుకుని సభలలో రాణించ గలడు.
ఎంత వరకయ్యా అంటే ..... నోరు విప్పనంత వరకూ !!

 స్వస్తి.  రేపటి నుడి మరో మంచి శీర్షికతో కలుద్దాం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి