29, డిసెంబర్ 2009, మంగళవారం

వేడుక


ఉత్తరాంధ్రలో మహాలయ అమావాస్యని పోలేరు అమావాస్య అని కూడ వ్యవహరిస్తారు. ఆ రోజున పిల్లలంతా గుర్రం బొమ్మలని చక్రాలున్న గుడబళ్ళ మీద పెట్టుకుని వీధుల్లో సంబరంగా తిరుగుతారు. ఆ గుర్రం బొమ్మలని కుండీ గుర్రాలని అనడం కద్దు.
ఆ మధురోహల నెమరువేతలో ఈ వేడుక కథ ను ఆంధ్ర సచిత్ర వార పత్రిక 11-3 -1988 దీ సంచికలో రాసాను.
దీనిని బ్లాగులో నా
వేడుక కోసం ఉంచుతున్నాను ...




ఇక్కడ దాని మీద అనే వాక్యం తరువాత స్కానింగ్ లో కనిపించకుండా పోయిన ఓ రెండు చిన్న వాక్యాలు :
రాత్రంతా ముసిలాయనతో నాలుగు వీధులూ ఊరేగి, రాత్రంతా కురిసిన వర్షానికి తడిసి, నాని పోయిన గుర్రం బొమ్మ,
ఇప్పుడది - పిడికెడు మట్టి ముద్ద !
Posted by Picasa

2 కామెంట్‌లు:

శ్రీధర్ చెప్పారు...

శ్రీ ఫంతుల జోగారావు గారికి. నమస్కారం! మీకథ వేడుక గండెలు ఫిండేసింది. ఇతవై సంవత్సరాలు దాటినా ఇంకా సజీవంగా ఉండగలిగిన కథ వ్రాసారు.అభినందంనలు.

పంతుల జోగారావు చెప్పారు...

మీ అభిప్రాయం తెలియ జేసినందుకు ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి