ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో తొలిసారిగా 6-1 -1971 దీ సంచికలో ప్రచురింప బడింది. అదే పత్రికలో అలనాటి కథలు శీర్షిక క్రింద తే 10-2-2001 దీ సంచికలో తిరిగి ప్రచురింప బడింది
ఒకే పత్రిక ఒకే కథను అనేక పర్యాయములు ప్రచురించటం ఆ కథలో గల ఔచిత్యాన్ని, ఆ కథ ఆకట్టుకొన్న విధానాన్ని తెలియఁ జేస్తుంది. అద్భుత కథా రచయతా! అభినందనలు. ఇంత చక్కని కథనందించిన మీకు ధన్యవాదములు.
3 కామెంట్లు:
ఈ కథ ఇంతకు ముందు చదివానండి . అప్పుడే , చదవటము పూర్తికాగానే కళ్ళ లో నీళ్ళు వచ్చాయి . బాగారాసారు .
ఒకే పత్రిక ఒకే కథను అనేక పర్యాయములు ప్రచురించటం ఆ కథలో గల ఔచిత్యాన్ని, ఆ కథ ఆకట్టుకొన్న విధానాన్ని తెలియఁ జేస్తుంది. అద్భుత కథా రచయతా! అభినందనలు. ఇంత చక్కని కథనందించిన మీకు ధన్యవాదములు.
కథ బావుందండీ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి