రాజ యోగి మాస పత్రిక
సంపాదకులు: గురజాడ శ్రీరామ మూర్తి 1885
తెలుగు హార్స్ ఆంగ్ల వార పత్రిక
సంపాదకుడు : కిళాంబి రామానుజాచార్యులు 1895
ఇండియన్ హెరాల్డ్
సంపాదకుడు : సి.వై.చింతామణి 1899
భారత మాత మాస పత్రిక
సంపాదకులు : బి.వి.నాథ్ 1906
కామేశ్వరి సారస్వత మాస పత్రిక
సంపాదకులు : పురాణం సూర్య నారాయణ తీర్థులు
కళలు సాహిత్య మాస పత్రిక
సంపాదకులు : బుర్రా శేషగిరిరావు 1920
ఙ్ఞాన దీపిక పక్ష పత్రిక
సంపాదకులు : మేడూరి శ్రీరామ మూర్తి 1923
నాటక కళ మాస పత్రిక
సంపాదకులు : మల్లాది విశ్వనాథ శర్మ 1923
కమ్మ మాస పత్రిక
సంపాదకులు : బాబు కె.ఆర్. రాయ్ చౌదరి 1923
ఆర్య ప్రభ ద్వివార సారస్వత పత్రిక
సంపాదకులు : దువ్వూరి జగన్నాథ శర్మ 1925
లలిత సారస్వత మాస పత్రిక
యువ జన సంఘం నిర్వహణ 1927
గంధర్వ మాస పత్రిక
సంపాదకుడు : దువ్వూరి జగన్నాథ శర్మ 1929
కల్యాణి సారస్వత మాస పత్రిక
సంపాదకుడు : గంటి సూర్య నారాయణ `932
మాతృ సేవ వార పత్రిక
సంపాదకుడు : పసుమర్తి వీర భద్ర స్వామి 1936
అడ్వైజర్ మాస పత్రిక
సంపాదకుడు :కెరండాల్ శ్రీనివాస రావు 1937
విజయ మాస పత్రిక
సంపాదకుడు : కాకు పాటి కృష్ణ మూర్తి 1938
ఆంధ్ర మాత మాస పత్రిక
సంపాదకులు :ఆనవిల్లి ప్రకాశ రావు 1938
వందే మాతరం వార పత్రిక
సంపాదకులు : కిళాంబి రంగాచార్యులు మరియు లంక సుందరం 1946
విజయి వార పత్రిక
సంపాదకుడు : గురజాడ సూర్య నారాయణ మూర్తి 1947
వాణి వార పత్రిక
సంపాదకుడు : గురజాడ సూర్య నారాయణ మూర్తి 1948
విజయ వాణి వార పత్రిక
సంపాదకులు : శ్రీరంగం నారాయణ బాబు 1950
ప్రజా రథం వార పత్రిక
సంపాదకులు : భాట్టం శ్రీరామ మూర్తి 1965
ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభ ల జిల్లా కార్యాలయం. 1984
ధర్మ బాణం దిన పత్రి క
సంపాదకులు ? 1989
విజయ నగరం టైమ్స్ దిన పత్రిక
సంపాదకులు :ఇ.వి.సురేష్ కుమార్ మరియు గెద్ద వర ప్రసాద్. 2002
శ్రీకళ ఆధ్యాత్మిక పక్ష పత్రిక
ప్రచురణ : సనాతన గురు కులం 2002
(వీటిలో ధర్మ బాణం, విజయ వాణి వంటి ఒకటో రెండో పత్రికలు నేడు వెలువడుతున్నాయి.)
(సేకరణ : శ్రీ పున్నమరాజు నాగేశ్వర రావు)
సందేహమ్ : ఈ టపాకీ, మీద ఉంచిన చిత్రానికీ సంబంధం ఏమిటయ్యా బ్లాగరూ ? నీకిది వాడుకా ?
జవాబు : ఏం లేదు , ఊరికే ! నవ్వు కుంటూ చదివితే తల నెప్పి రాదని !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి