యుక్తం కిం తవ శర్వరీశ ముఖ మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా వంహరత్తవ
కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి
స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం
ఖలు.
భావం:
‘‘ఓ అందగాడా నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’
‘‘ నీ ఉన్నతమైన
వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’
‘‘చిత్రం !
తప్పు చేసిన వారిని విడిచి,
నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి